Categories

February 4, 2026

riyapsmedia.in

(People’s Voice, Your News, Your Language!)

తెలంగాణ కుల సర్వే దేశానికి మార్గదర్శకంగా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న కుల సర్వే దేశానికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా దేశవ్యాప్తంగా కుల జనగణన నిర్వహించేందుకు మార్గం సుగమమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!