భారత సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి తరువాత ఆయన స్థాయి ప్రపంచ స్థాయికి చేరింది. సలార్, కాళ్కి 2898 ఏడి వంటి భారీ సినిమాల తర్వాత, రాబోయే సంవత్సరాల్లో ప్రభాస్ చాలా విభిన్నమైన పాత్రలతో, విభిన్నమైన కథలతో ముందుకు వస్తున్నారు.
విడుదల తేదీ: 5 డిసెంబర్ 2025
దర్శకుడు మారుతి తీస్తున్న ఈ సినిమా ప్రభాస్‌కి పూర్తి భిన్నమైన పాత్ర ఇస్తోంది. ఇందులో హాస్యం, ప్రేమ, భయం మిళితమై ఉంటాయి. సీనియర్ నటుడు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, నయనతార ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
విడుదల తేదీ: 27 జూన్ 2025
విష్ణు మాంచు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి పెద్ద స్టార్‌లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది భక్తి ప్రాధాన్యమైన పౌరాణిక చిత్రం.
విడుదల: 2026 (అంచనా)
అర్జున్ రెడ్డి, ఆనిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్‌గా – జపనీస్, కొరియన్, చైనీస్ వంటి భాషల్లో కూడా విడుదల కానుంది.
విడుదల: 2026 (అంచనా)
సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్ బ్లాక్‌బస్టర్ తర్వాత, ప్రభాస్ మరోసారి ప్రభాస్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథతో ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విడుదల: 2027 (అంచనా)
ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ కాస్ట్‌తో వచ్చిన కాళ్కి 2898 ఏడికి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ భైరవ, కర్ణ పాత్రల్లో మళ్లీ కనిపించనున్నారు.
విడుదల: 2027 (అంచనా)
హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం చారిత్రక–దేశభక్తి డ్రామా. ఇందులో ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. సినిమా గురించి ఎక్కువ వివరాలు రహస్యంగానే ఉంచుతున్నారు.
1. సరైన ఆహారం తీసుకోండి ప్రతి రోజు తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, కందులు తీసుకోవడం మంచిది. ప్రాసెస్ చేసిన…
16 రోజుల relentless rescue mission – చివరి దశకు చేరిన ఆపరేషన్ తెలంగాణలోని SLBC టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో…
బీచ్‌లో రకుల్ అందాలు చూసినవారెవరైనా ఫిదా కావాల్సిందే!బికినీ బ్యూటీగా మెరిసిపోతున్న రకుల్.. ఫోటోలు వైరల్!సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్న రకుల్…
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన అందంతో అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల బీచ్‌లో బికినీ ధరించి…
పోషకాలు తగ్గిపోతాయి పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచితే దాని పోషక విలువలు తగ్గిపోతాయి. ముఖ్యంగా విటమిన్ C మరియు యాంటీఆక్సిడెంట్లు క్రమంగా…
భారత క్రికెట్ జట్టు నేడు న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.…